Asianet News TeluguAsianet News Telugu
breaking news image

పీకలదాకా తాగిన గ్రామస్థాయి వైసిపి నేత... పోలీసుపై ఎలా దౌర్జన్యం చేస్తున్నాడో చూడండి...

విశాఖపట్నం: మద్యంమత్తులో  వైసిపి నేతల వీరంగం సృష్టించారు. మాకవరపాలెం ఆర్ఆర్ రెస్టారెంట్ లో మద్యంమత్తులో వివాదం చెలరేగడంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీస్ స్కూటీపై అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ పై పాకలపాడు వైసీపీ ఎంపీటిసి భర్త యళ్ల నాయుడు, మరొకరు విద్యా కమిటీ చైర్మన్ నానాజీ వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనం సీటుపై బిర్యానీ, సోడా బాటిల్ పెట్టి అక్కడే మద్యం బాటిల్ పగలకొట్టారు. మేము అధికారపార్టీ నేతలం... మాకు ఎమ్మెల్యే తెలుసు... మీరు మమ్మల్ని ఏమి చెయ్యలేరు అంటూ పోలీసులతో వైసిపి నాయకులు వాగ్వాదానికి దిగారు. అయితే ఈ వ్యవహారాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడది వైరల్ మారుతోంది. 