Asianet News TeluguAsianet News Telugu
breaking news image

కృష్ణా జిల్లాలో దారుణం... విజయవాడ రౌడీషీటర్ దారుణ హత్య

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. ముస్తాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో పొలాల్లో ఓ రౌడీషీటర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడు విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన రౌడీషీటర్ అద్దంకి మోహన్ గా గుర్తించారు. అయితే అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఉడ్ పాలిష్ వర్క్ పనులు చేసే మోహన్ అలియాస్ చిన్నాకు బ్లేడ్ బ్యాచ్ తో సంబంధాలున్నట్లు... వారే అతడిని హత్యచేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 