
నేరస్తులపై ఉక్కుపాదం... పీడియాక్టులు, నగర బహిష్కరణలు : విజయవాడ సిపి వార్నింగ్
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి అమ్మకం, వాడకం బాగా తగ్గిందని విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా తెలిపారు.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి అమ్మకం, వాడకం బాగా తగ్గిందని విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. గంజాయి కేసుల్లో ఈ ఏడాది నగరపరిధిలో 530 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయి కేసుల్లో పీడీ యాక్ట్ లు పెడుతున్నామని... నగర బహిష్కరణలు చేస్తున్నామని అన్నారు. ఇలా కఠినంగా వ్యవహరించడంతో గంజాయి స్మగ్లింగ్ తగ్గినట్లు తెలిపారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి