పనికి రావాలని కార్మికులకు నోటీసులు.. కోకకోలా కంపెనీ...

విజయవాడ,ఆత్మకూరులోని హిందుస్తాన్ బెవరేజస్ కోకా కోలా కంపెనీ కార్మికులను విధులను హాజరు కమ్మని నోటీసులు ఇవ్వడం వారి కుటుంబాల్లో కలకలానికి దారితీసింది. 

First Published Apr 4, 2020, 12:32 PM IST | Last Updated Apr 4, 2020, 12:32 PM IST

విజయవాడ,ఆత్మకూరులోని హిందుస్తాన్ బెవరేజస్ కోకా కోలా కంపెనీ కార్మికులను విధులను హాజరు కమ్మని నోటీసులు ఇవ్వడం వారి కుటుంబాల్లో కలకలానికి దారితీసింది. చుట్టుపక్కల 35 కి.మీ. లనుండి కార్మికులు రావాల్సి ఉంటుందని, వచ్చినా కంపెనీలో కొంతమంది జర్మనీ వాళ్లు కూడా ఉన్నారని, సామాజిక దూరం సాధ్యం కాని విషయమని కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.