విజయనగరం నగరంలో జిల్లా కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ ఆకస్మిక తనిఖీలు
అదనపు ఎస్.పి. సత్యనారాయణ రావు తో కలసి నగరంలో కర్ఫ్యూ అమలు పై పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించిన కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ .