విశాఖ కనక మహాలక్ష్మి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం
విశాఖ ఇలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి తల్లి దేవాలయంలో రెండవవారం వరలక్ష్మీ వ్రతం, మార్గశిర మాసం సందర్భంగా పూజా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయి .
విశాఖ ఇలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి తల్లి దేవాలయంలో రెండవవారం వరలక్ష్మీ వ్రతం, మార్గశిర మాసం సందర్భంగా పూజా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయి .ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా భక్తుల్ని దర్శనం మాత్రమే దేవాలయం అనుమతించడం జరిగింది వరలక్ష్మీ వ్రతం ఈ రోజు కావడంతో అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజ హోమం కార్యక్రమాలన్నీ ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో దేవస్థానం కల్పించింది కావున భక్తులు పూజలు చేయించుకున్న వాళ్ళు ఆన్లైన్లో చూసి తరించాలని ఆలయ అధికారి జ్యోతి మాధవి తెలియజేశారు.