Video news : దుట్టా రామచంద్రరావుతో భేటీ అయిన సస్పెండెడ్ ఎమ్మెల్యే
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కృష్ణ జిల్లా గన్నవరంలో వైస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ సలహామండలి సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కృష్ణ జిల్లా గన్నవరంలో వైస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ సలహామండలి సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యారు. దుట్టా రామచంద్రరావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు. టీడీపీ నుండి సస్సెండ్ అయిన వల్లభనేని వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని చెప్పారు.