Asianet News TeluguAsianet News Telugu

ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలు ప్రారంభం.

ఉయ్యురు వీరమ్మా తల్లి తిరునాళ్ళు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ ప్రకారం అమ్మవారికి సారె (చీరె)సమర్పించిన  పోలీస్ శాఖ నుంచి ఉయ్యురు టౌన్ ఎస్ఐ వీర ప్రసాద్ దంపతులు. మెట్టినింటి నుండి గ్రామోత్సవానికి బయలుదేరిన అమ్మవారు. ఈ కార్యక్రమంలో  పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి,పామర్రు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనీల్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి ఎదురు, తిరుగుడు గండ దీపాలు ఇచ్చేందుకు వేలాది తరలి వచ్చిన భక్తులు.