Asianet News TeluguAsianet News Telugu

Video news : పసికందును రోడ్డుపాలు చేసిన కర్కశత్వం

చిత్తూరు జిల్లా, పెద్దతిప్ప సముద్రం మల్లెల గ్రామంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు.
 

First Published Nov 28, 2019, 11:57 AM IST | Last Updated Nov 28, 2019, 11:57 AM IST

అప్పుడే పుట్టిన పసికందును టి.వి బోర్డులో పెట్టి రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున బిడ్డ ఏడుపు విన్న చుట్టపక్కలవాళ్లు వెంటనే బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనే నెల క్రితం బి.కొత్తకోటలో జరిగింది.