Asianet News TeluguAsianet News Telugu

Video : అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటిదగ్గర్లో..కారు తగలబెట్టి...

గుంటూరు జిల్లా తాడికొండలో పెద్ద మసీదు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కారుని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు.

గుంటూరు జిల్లా తాడికొండలో పెద్ద మసీదు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కారుని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అవ్వడంతో అది తెల్లవారుజామున సుమారు 3 - 3.30 గంటల మధ్య జరిగివుండొచ్చని స్థానికులు అంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుంటూరు ఎమ్మెల్యే md ముస్తఫా ఇంటి సమీపంలో ఇది జరగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. 

Video Top Stories