జాబ్ ఎక్కడ జగన్ అంటూ నిరుద్యోగుల ధర్నా...మద్దతు పలికిన టీడీపీ యూత్ సెల్ నాయకులు...

జాబ్ ఎక్కడ జగన్ అంటూ విజయవాడ ధర్నా చౌక్ లో యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు తెలుగు యువత నాయకులు అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శ రవి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలి రెడ్డి  ధర్నా చౌక్ చేరుకొని వారికి తమ మద్దతు పలికారు. నిరుద్యోగులు వారి ఉద్యోగాల కోసం శాంతియుతం గా ఉద్యమిస్తుంటే ఎక్కడిక్కడ అరెస్టులు చేయటాన్ని వారు ఖండించారు...ప్రజాస్వామ్యం లో నిరుద్యోగులకు పోరాడే హక్కు కూడా లేదా అని వారు ప్రశ్నించారు..అధికారం లోకి వచ్చిన వెంటనే 2  లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి ఇప్పుడు భర్తీ చెయ్యకుండా కేవలం 60000 మాత్రమే భర్తీ చెయ్యాల్సి ఉన్నాయని చెప్పటం నిరుద్యోగులకు ద్రోహం చెయ్యటమే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేసారు...

First Published Mar 12, 2022, 5:30 PM IST | Last Updated Mar 12, 2022, 5:30 PM IST