U1 జోన్ వివాదం, ఎమ్మెల్యే ఆళ్ళ పై రైతులు ఫైర్
U1 జోన్ విషయంలో రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి ఎమ్మెల్యే రామకృష్ష్నా రెడ్డి మోసం చేస్తున్నారని, ఈ జోన్ పై చేసిన తప్పుడు ప్రచారాన్ని వెనుకకు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేసారు.
U1 జోన్ విషయంలో రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి ఎమ్మెల్యే రామకృష్ష్నా రెడ్డి మోసం చేస్తున్నారని, ఈ జోన్ పై చేసిన తప్పుడు ప్రచారాన్ని వెనుకకు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేసారు. రిజర్వ్ జోన్ పై తాము ఎలాంటి కేసులు వేయలేదని, దీనివల్ల గవర్నమెంట్ కు వచ్చిన నష్టం ఏముందని వారు వాపోయారు. ప్రభుత్వానికి ఈ సమస్య చాలా చిన్నదని, ఎందుకు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ప్రశ్నించారు.