ఎదురెదురుగా వచ్చి బైక్ లు ఢీ
రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో ప్రమాదం జరిగింది.
రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్డులోని ఎమ్యెల్యే కోటర్స్ వద్ద ఎదురెదురు వచ్చిన రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.