Asianet News TeluguAsianet News Telugu

ఎదురెదురుగా వచ్చి బైక్ లు ఢీ

రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో  ప్రమాదం జరిగింది.

రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో  ప్రమాదం జరిగింది. సీడ్ యాక్సెస్  రోడ్డులోని ఎమ్యెల్యే కోటర్స్ వద్ద ఎదురెదురు వచ్చిన రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

Video Top Stories