Asianet News TeluguAsianet News Telugu

New year : జగన్ ను ఆశీర్వదించిన టీటీడీ పూజారులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నూతన సంవత్సరం సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టీటీడీ అర్చకులు డాలర్ శేషాద్రితోపాటు, మరికొంతమంది అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నూతన సంవత్సరం సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టీటీడీ అర్చకులు డాలర్ శేషాద్రితోపాటు, మరికొంతమంది అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. మంత్రోచ్చారణల మధ్య జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.