కొడుకు కోసం ఈ తండ్రి చేసిన పని చూడండి, వాహ్ అంటారు...(వీడియో)
మారుమూల గిరిజనప్రాంతంలోని ఓ తండ్రి తన కొడుకుకోసం చేసిన ఈ సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన చిన్నారి కొడుకు స్నానం కోసం రోజూ అంతదూరం పాక్కుంటూ వెళ్లడం ఆ తండ్రికి నచ్చలేదు. పచ్చటి అడవిలో పామూ, పుట్రా హాని కలిగించొచ్చు అనిపించింది. అలాగని కొడుకు కోరికను కాదనలేడు. అందుకే భగీరథఅవతారం ఎత్తాడు...వాగునుండి తన గుడిసెదాకా వెదురుబొంగులతో నీటిప్రవాహాన్ని తీసుకువచ్చాడు. ఆ వీడియోను మీరుకూడా చూసేయండి.