Asianet News TeluguAsianet News Telugu

video news : హక్కుల కోసం నినదిస్తున్న ఆదివాసీలు..విశాఖ మన్యంలో బంద్ ..

ఆదివాసీల హక్కుల సాధన దిశగా గిరిజన సంఘం నేతలు విశాఖ ఏజన్సీ బందుకు పిలుపు నిచ్చారు. 

First Published Nov 12, 2019, 11:05 AM IST | Last Updated Nov 12, 2019, 11:05 AM IST

ఆదివాసీల హక్కుల సాధన దిశగా గిరిజన సంఘం నేతలు విశాఖ ఏజన్సీ బందుకు పిలుపు నిచ్చారు. ఆదివాసీ పోడు పట్టా, రైతు భరోసాకై కోసం బంద్ జరుగుతోంది. ఏజన్సీ చింతపల్లిలో బందు కారణంగా దుకాణాలు, పెట్రోల్ బంకులు మూసివేశారు.