Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో గిరిజనుల అవస్థలు

రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామంలో కొప్పల స్వామి(28) గిరిజనుడు ఫిట్స్ లాగా రావడంతో మూడు కిలోమీటర్ల దూరం దుప్పటి లో పెట్టి డోలు మోసుకుంటూ తీసుకెళ్లారు .

రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామంలో కొప్పల స్వామి(28) గిరిజనుడు ఫిట్స్ లాగా రావడంతో మూడు కిలోమీటర్ల దూరం దుప్పటి లో పెట్టి డోలు మోసుకుంటూ తీసుకెళ్లారు .సి కె పాడు గ్రామం తీసుకొచ్చి అక్కడి నుండి ఆటోలో కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం  జరిగింది.