Asianet News TeluguAsianet News Telugu

విశాఖ పట్టణంలో అత్యవసర సేవలు మినహ ప్రశాంతమంగా కర్ఫ్యూ

పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతమంగా కర్ఫ్యూ  నడుస్తున్నది . 

May 5, 2021, 2:40 PM IST

పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతమంగా కర్ఫ్యూ  నడుస్తున్నది . 12 గంటల నుండి పోలీస్ వారు షాపులను దగ్గరుండి   ముయిస్తున్నరు . వ్యాపారస్తులు  కరోణ మహమ్మారి పై భయంతో  స్వచ్ఛందంగా షాపులు ముయటానికి   సిద్ధమైన పరిస్థితిమధ్యాహ్నం 12 నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ జరుగుతుందని ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని  పోలీసులు ప్రజలకు  హెచ్చరికలు జారీ చేస్తున్నారు