video news : సూపర్ ఫాస్ట్ఎక్స్ ప్రెస్ కి తప్పిన పెనుప్రమాదం
శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వస్తున్న వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్ ఫేచర్ అయిన విషయాన్ని కీ మేన్ ముందుగానే ట్రైన్ డ్రైవర్ కి తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన రైలు డ్రైవర్ రైలును నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన రైల్ ఫేచర్ మరమ్మత్తు చేశారు. దీంతో గంటన్నరపాటు నిలిచిపోయిన రైలు ఆ తరువాత యధాప్రకారం బయలుదేరింది.