విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీలో ఒకరోజు లాక్ డౌన్ పాటిస్తున్న వ్యాపారస్తులు
కరోనా మహమ్మారి రోజురోజుకు అధికం అవడంతో అరకు వ్యాలీ లో లాక్ డౌన్ పాటిస్తున్నారు
కరోనా మహమ్మారి రోజురోజుకు అధికం అవడంతో అరకు వ్యాలీ లో
శుక్రవారం వారపు సంతకావడంతో ప్రజలు అధిక సంఖ్యలో వస్తారనే కారణంతో వ్యాపారస్తులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.