Peddapalli Accident:రెండు లారీలు ఢీకొని ఆటోపై బోల్తా... దంపతులతో సహా చిన్నారి మృతి
పెద్దపల్లి: హేవీ లోడ్ తో వెళుతున్న రెండు లారీలు ఢీకొని పక్కనే వెళుతున్న ఓ ఆటోపై పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుండి ఓ చిన్నారితో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.