తెనాలిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వైకుంఠపురం దేవస్థానంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం
గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వైకుంఠపురం దేవస్థానంలో అర్ధరాత్రి నలుగురు దొంగలు బీభత్సం సృష్టించారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వైకుంఠపురం దేవస్థానంలో అర్ధరాత్రి నలుగురు దొంగలు బీభత్సం సృష్టించారు.అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో వున్న కేశ ఖండన శాలలో శబ్దాలను రావడంతో చోరీ జరుగుతుందని గమనించిన వాచ్ మ్యాన్ డయల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేసాడు.దొంగలను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ రమేష్ , నవీన్ అనే దొంగ ను పట్టుకునేందుకు రేకుల షెడ్డు పైకి ఎక్కిన క్రమంలో ఒక కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.