Asianet News TeluguAsianet News Telugu

దొంగ కారణంతో బయటకు వెళ్లడానికి ఈ అమ్మాయిల ప్లాన్ చూడండి

లాక్ డౌన్ ను రెండవసారి కూడా పొడిగించడంతో ప్రజలు ఇండ్లలో కట్టేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. 

లాక్ డౌన్ ను రెండవసారి కూడా పొడిగించడంతో ప్రజలు ఇండ్లలో కట్టేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. కొందరు మాత్రం లాక్ డౌన్ ని ఉల్లంఘించి మరీ దొంగ కారణాలను చెప్పి బయటకు వెళుతున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా మందులు కొనాలనే దొంగ కారణంతో బయటకు వెళ్లాలని ఎలా ప్లాన్ వేసిందో చూడండి.

Video Top Stories