Video news : ఇప్పుడంతా పట్టపగలే ట్రెండ్...
కృష్ణాజిల్లా నందిగామలో దారుణం జరిగింది. సాయి బృందావనం రెసిడెన్సీ లోని ప్రముఖ జ్యూయలరీ వ్యాపారి ఇంట్లో పట్టపగలే చోరి జరిగింది.
కృష్ణాజిల్లా నందిగామలో దారుణం జరిగింది. సాయి బృందావనం రెసిడెన్సీ లోని ప్రముఖ జ్యూయలరీ వ్యాపారి ఇంట్లో పట్టపగలే చోరి జరిగింది. తాళాలు పగలగొట్టి ఇంట్లో దూరిన దొంగలు 150 గ్రాముల బంగారం, రెండు లక్షల నగదు చోరి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.