Asianet News TeluguAsianet News Telugu

టిడ్కో గృహాలు వెంటనే లబ్ది దారులకు పంచాలని తెలుగుదేశం నాయకుల నిరసన

మంగళగిరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టిడ్కో గృహాలు వెంటనే లబ్ది దారులకు పంచాలని నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రులు,మాజీ MLA లు,టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

First Published Jun 17, 2023, 2:42 PM IST | Last Updated Jun 17, 2023, 2:42 PM IST

మంగళగిరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టిడ్కో గృహాలు వెంటనే లబ్ది దారులకు పంచాలని నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రులు,మాజీ MLA లు,టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.పేదవాడి సొంతింటి కల నెరవేర్చడానికి రకరకాల పథకాలు పెట్టి ఇల్లు నిర్మించిది తెలుగుదేశం పార్టీ.ఎన్నికలు అయ్యే సమయానికి 2.60 లక్షల గృహాలు 95 శాతం పూర్తి చేసాం మరి వాటిని ఈరోజు వరకు పేదలకు ఇవ్వకుముడా పాడు పెట్టి ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తూ ఈ గృహాల మీద చంద్రబాబు లోన్ తీసుకుంటున్నాడు నేను వస్తే ఉచితంగా ఇల్లు ఇస్తాను అని అన్నాడు మరి పంచాడా అని మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనంద బాబు అన్నారు