Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఎంపీల పొట్ట కొట్టడానికె విలేజ్ క్లినిక్ లు... చదలవాడ అరవింద బాబు

చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన గ్రామీణ క్లినిక్ లు ఆర్ఎంపీల పొట్ట కొట్టడానికేనని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు.

First Published Apr 8, 2023, 10:20 AM IST | Last Updated Apr 8, 2023, 10:20 AM IST

చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన గ్రామీణ క్లినిక్ లు ఆర్ఎంపీల పొట్ట కొట్టడానికేనని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు.జగన్మోహన్ రెడ్డి విలేజ్ క్లినిక్ ల ఏర్పాటు నిర్ణయం 60 వేల మంది ఆర్ఎంపీలను నిరుద్యోగులుగా మారుస్తుందని డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో  ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి వైద్యం చేయడానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను నేర్పి పట్టాలు ఇచ్చి వైద్యం చేయడానికి ప్రోత్సాహకాలు ఇచ్చే వారిని జగన్ రెడ్డి తీసుకున్న విలేజ్ క్లినిక్లను నిర్ణయం ఆర్ఎంపీల పాలిటి శాపంగా మారిందని డా౹౹చదలవాడ అరవింద బాబు దుయ్యబట్టారు.