Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో అంతర జిల్లా చైన్ స్నాచింగ్ నేరస్తుల అరెస్టు

మంగళగిరి టౌన్ ,రూరల్ , తాడేపల్లి, పెదకాకాని, లాలాపేట, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైనీస్ మ్యాచింగ్ లకు పాల్పడిన ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు గుంటూరు ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ తెలిపారు. 

First Published Aug 19, 2023, 10:34 AM IST | Last Updated Aug 19, 2023, 10:34 AM IST

మంగళగిరి టౌన్ ,రూరల్ , తాడేపల్లి, పెదకాకాని, లాలాపేట, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైనీస్ మ్యాచింగ్ లకు పాల్పడిన ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు గుంటూరు ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ తెలిపారు. మొత్తం 39 కేసులలో 1243 గ్రాముల బంగారాన్ని, రెండు ద్విచక్ర వాహనాలను రికవరీ చేసినట్లు ,మచ్చ వెంకటేష్, పటాన్ సలీం భాష, మోహనకృష్ణ, తోట సాయి, చేకూరి మల్లేశ్వరరావు లు ఈ కేసులో ముద్దాయిలు అని తెలిపారు.