Asianet News TeluguAsianet News Telugu

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటం

తెలంగాణలో తిరిగి నిన్న రాత్రి నుండి అంబులెన్సులను సైతం అనుమతించని తెలంగాణ పోలీసులు.

First Published May 14, 2021, 10:28 AM IST | Last Updated May 14, 2021, 10:28 AM IST

తెలంగాణలో తిరిగి నిన్న రాత్రి నుండి అంబులెన్సులను సైతం అనుమతించని తెలంగాణ పోలీసులు.ఆధారాలతో సహ పంపుతున్నాను.సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు వినండి.వారి సమస్య పరిస్కరించి ప్రాణాలు కాపాడండి అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు .