Asianet News TeluguAsianet News Telugu

ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో ముఖ్యమంత్రి స్పందించినతీరు అభినందనీయం


నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో వెంటనే విచారణ జరిపించి ముఖ్యమంత్రి  మైనార్టీలకు అండగా ఉంటాం అని మరోమారు నిరూపించారు . 


నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో వెంటనే విచారణ జరిపించి ముఖ్యమంత్రి  మైనార్టీలకు అండగా ఉంటాం అని మరోమారు నిరూపించారు .  బాధ్యులైన సి ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేయడమే కాక అరెస్టు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమని  ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా తెలిపారు.