Asianet News TeluguAsianet News Telugu

రెడ్డీలు వాడుకుని వదిలేస్తారు.. తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆడియో వైరల్

అప్పర్ క్యాస్ట్ వాళ్లు మనని వాడుకోంటున్నారంటూ తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో  ఫోన్ ఆడియో విడుదల చేసిన సందీప్.

అప్పర్ క్యాస్ట్ వాళ్లు మనని వాడుకోంటున్నారంటూ తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో  ఫోన్ ఆడియో విడుదల చేసిన సందీప్.ఆడియోలో రెడ్డి సామాజిక వర్గాన్ని తూరుపారపట్టిన శ్రీదేవి.ఎస్సీలు, బిసిలు ఒకటిగా ఉండాలి  అంటున్న శ్రీదేవి.
 

Video Top Stories