నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత... మృతురాలి బంధువుల ఆందోళన
గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఓ పేషంట్ బంధువులు ఆందోళనకు దిగారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఓ పేషంట్ బంధువులు ఆందోళనకు దిగారు. కొద్దిరోజులక్రితం కామేపల్లికి చెందిన మని(23)ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.