Asianet News TeluguAsianet News Telugu

అలజడి సృష్టిస్తున్న రాకాసి అలలు... యారాడలో అనుక్షణం భయం భయం

విశాఖపట్నం :  రాకాసి అలల ముందుముందుకు వస్తూ ప్రమాదకర పరిస్థితులను స‌ృష్టిస్తుండటంతో విశాఖ జిల్లా యారాడ తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

First Published Sep 27, 2022, 5:04 PM IST | Last Updated Sep 27, 2022, 5:04 PM IST

విశాఖపట్నం :  రాకాసి అలల ముందుముందుకు వస్తూ ప్రమాదకర పరిస్థితులను స‌ృష్టిస్తుండటంతో విశాఖ జిల్లా యారాడ తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత ఐదారురోజులుగా అలల తాకిడి మరింత ఎక్కువై తీరంవెంబడి గ్రామ సౌకర్యార్థం వేసిన రోడ్డు సైతం కోతకు గురయ్యింది.  దీంతో యారాడ గ్రామస్తులతో చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.