Video news : అధికారులపై తిరగబడ్డ గ్రామసచివాలయ ఉద్యోగి భర్త..
కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తలు అధికారుల పై తిరగబడ్డారు.
కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తలు అధికారుల పై తిరగబడ్డారు. ఉదయం 10 గంటలకు మొదలైన ANM కౌన్సిలింగ్ మధ్యాహ్నం 3 గంటలకి అయిపోయింది. రాత్రి 8.30 అయినా ఆర్డర్ కాపీ ఇవ్వకపోవడంతో మహిళాANM భర్త అధికారులను కొట్టబోయాడు. పిల్లలతో ఉదయం నుండి వేచి ఉంటే DM&HO అధికారి రాత్రి 7.30 వచ్చి సంతకాలు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
Tension situation at Kurnool Jilla parishad Office, ANM Counseling, Grama sachivalayam posts, DMandHO