ప్రజల ప్రాణాలు కాపాడండి అని తెలుగుదేశం పార్టీ నిరసన

రాష్ట్రతెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో  కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటూ   నిరసన తెలిపారు . 
 
First Published May 8, 2021, 12:45 PM IST | Last Updated May 8, 2021, 12:45 PM IST

రాష్ట్రతెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో  కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటూ   నిరసన తెలిపారు . 
 విశాఖ పార్లమెంటు అధ్యక్షులు  శ్రీ పల్లా శ్రీనివాసరావు ,శాసనమండలి సభ్యులు దువ్వరపు రామారావు, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .