Asianet News TeluguAsianet News Telugu

శబరి ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం..గంటకు పైగా ఆగిన రైలు..

ప్రకాశంజిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో శబరి ఎక్సప్రెస్ లో సాంకేతికలోపం తలెత్తింది. 

ప్రకాశంజిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో శబరి ఎక్సప్రెస్ లో సాంకేతికలోపం తలెత్తింది. లోపాన్ని సరిచేసి రైలు బయలుదేరడానికి గంటకు పైగా సమయం పట్టింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. 
 

Video Top Stories