Asianet News TeluguAsianet News Telugu

Video : ప్లాస్టిక్ నుండి నివారణే..మనిషికి రక్ష అంటున్న టీమ్ ICG

వైజాగ్ ఆర్కే బీచ్ లో టీమ్ ICG మెంబర్లు నాలుగుకిలోమీటర్ల ప్లాగింగ్ నిర్వహించారు. 

వైజాగ్ ఆర్కే బీచ్ లో టీమ్ ICG మెంబర్లు నాలుగుకిలోమీటర్ల ప్లాగింగ్ నిర్వహించారు. కావాలి రక్ష ప్లాస్టిక్ నుండి..స్వచ్ఛతే సురక్షితం అంటూ 20 మంది అధికారులు, వందమంది మెంబర్లు కలిసి ఈ ప్లాగింగ్ నిర్వహించారు. జ్యూట్ బ్యాగుల్లో బీచ్ లోని చెత్త ఏరేస్తూ, మార్నింగ్ వాకర్స్ కు అవగాహన కల్పించారు. 

Video Top Stories