Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు సొంత జిల్లాలో... టిడిపి సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్

చిత్తూరు: రెండో విడత పంచాయితీ ఎన్నికలు జరిగే పంచాయితీల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. 

First Published Feb 4, 2021, 1:28 PM IST | Last Updated Feb 4, 2021, 1:28 PM IST

చిత్తూరు: రెండో విడత పంచాయితీ ఎన్నికలు జరిగే పంచాయితీల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మలపల్లి మండలం సామకోటవారి పల్లి పంచాయతీ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ పంచాయితీ సర్పంచ్ గా పోటీచేయించాలని టిడిపి బలపర్చిన అభ్యర్థి ఓబుల్ రెడ్డి  కిడ్నాప్ కు గురయ్యారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన సమయంలో అతడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.