Asianet News TeluguAsianet News Telugu

టిడిపి సాధన దీక్ష... రంగంలోకి దిగిన పోలీసులు

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సాదనధీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. 

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సాదనధీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజి, తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల కూడళ్లలో భారీగా భద్రతాదళాలను మెహరించారు.