AP Assembly Sessions : పత్తి, ధాన్యం, పామాయిల్ తో...టీడీపీ నిరసన..
రాష్ట్రంలో రైతు సమస్యలపై అసెంబ్లీ భయట టీడీపీ నిరసన చేపట్టింది.
రాష్ట్రంలో రైతు సమస్యలపై అసెంబ్లీ భయట టీడీపీ నిరసన చేపట్టింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అసెంబ్లీ బయట ధాన్యం, పత్తి, పామాయిల్ గెలలతో వినూత్న రీతిలో తెలుగుదేశం నిరసన చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.