దేనికైనా రె'ఢీ', ఇక ప్రజల్లోనే ఉంటా: బాలకృష్ణ సంచలనం
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోయపాటి సినిమా తర్వాత తానేం చేయబోతున్నానో ఓ అభిమానితో మాట్లాడిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.