Asianet News TeluguAsianet News Telugu

ఎల్జీ పాలిమర్స్ విషాదం : ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు.. ఆనందంగా ఉంది.. అచ్చెన్నాయుడు

విశాఖ...ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం లో అస్వస్థత కు గురై కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ నాయకులు పరామర్శించారు.

విశాఖ...ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం లో అస్వస్థత కు గురై కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ నాయకులు పరామర్శించారు. ఎమ్మెల్యే లు చినరాజప్ప, రామానాయుడు, అచ్చం నాయుడు, వాసుపల్లి గణేష్ కుమార్, వంగలపూడి అనితలు బాధితుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సంఘటన దురదృష్టకరమైనా జగన్ స్పందన సంతోషంగా ఉందన్నారు.

Video Top Stories