Asianet News TeluguAsianet News Telugu

టిడిపి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుక

అమరావతి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ  జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. 

అమరావతి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ  జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో టిడి జనార్దన్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, తెలుగు రైతు విభాగం అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాస రెడ్డి, నాదెండ్ల బ్రహ్మం, బుచ్చి రాంప్రసాద్, దారపనేన నరేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.