కేంద్రం నుండి నాలుగువేల మాస్కులు.. మూడువేలు వైసీపీ వాళ్లకే... వంగలపూడి అనిత
నర్నీపట్నంలో డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ మీద టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.
నర్నీపట్నంలో డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ మీద టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ప్రాణభయం ఉందని చెబితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం నుండి నాలుగు వేల మాస్కులు వస్తే మూడువేల మాస్కులు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే తీసుకున్నారని విమర్శించారు.