Asianet News TeluguAsianet News Telugu

నారాలోకేష్ అరెస్టు : పోలీస్ స్టేషన్ ముందు పంచుమర్తి అనురాధ ధర్నా

రహదారుల దిగ్భందంలో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలని బెంజ్ సర్కిల్ సమీపంలో పోలీసులు అరెస్ట్  చేసి తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ను తరలించారు. 

రహదారుల దిగ్భందంలో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలని బెంజ్ సర్కిల్ సమీపంలో పోలీసులు అరెస్ట్  చేసి తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ను తరలించారు. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.