మీ నాన్న సాక్షిగా నిజం చెప్పు జగన్.. బండారు సత్యనారాయణ
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మీద తెలుగు దేశం నేత, మాజీ మంతి బండారు సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టారు.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మీద తెలుగు దేశం నేత, మాజీ మంతి బండారు సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబునాయుడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తానంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నారని, పట్టాలివ్వాడాన్ని బ్యాన్ చేసింది రాజశేఖర్ రెడ్డేనని మండిపడ్డారు. జగన్ తలపెట్టిన ఇళ్లపట్టాల పంపిణీలో 60 శాతం భోగసేనని.. లెక్కలు తేల్చాలన్నారు. తాను చెప్పిన మాట వాస్తవం కాకపోతే రాజకీయాలు విరమిస్తానని అన్నారు.