Asianet News TeluguAsianet News Telugu

టిడిపికే కాదు రైతాంగానికి తీరని లోటు... యడ్లపాటి వెంకట్రావు మృతి..: ధూళిపాళ్ళ నరేంద్ర

వడ్లమూడి: సంగం డెయిరితో రైతు భాందవుడు యడ్లపాటి వెంకట్రావు అనుబంధం విడదీయరానిదని సంగం డెయిరి ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. వ్యవస్థాపక ఛైర్మన్ గా సంగం డెయిరి అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని ధూళిపాళ్ళ గుర్తుచేసుకున్నారు. రాజకీయ కురువృద్ధుడు, మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమని ధూళిపాళ్ల తెలిపారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ధూళిపాళ్ళ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.