video news : కమిషనర్ ను ముద్దాయిగా పెట్టి కోర్టులో పిల్ వేస్తాం
విశాఖ పెందుర్తి నియోజకవర్గం లో రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, జీనియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపినీకి ఎలా కేటాయించారంటూ టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మండిపడ్డారు. టాటా సంస్థ చేస్తున్న పనులను, ఆపివేసి, ఎలాంటి టెండర్లు లేకుండా ఎలా ఇచ్చారు. జీవీఎంసీ కమిషనర్ సమాధానం చెప్పాలి.