Asianet News TeluguAsianet News Telugu

కన్నబాబు మాటలు వింటే బురిడీ కొట్టాల్సిందే.. : అయ్యన్నపాత్రుడు

వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఎక్కువ మాట్లాడతాడు కానీ పని కనబడదు అని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

First Published Apr 18, 2020, 6:01 PM IST | Last Updated Apr 18, 2020, 6:01 PM IST

వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఎక్కువ మాట్లాడతాడు కానీ పని కనబడదు అని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ తీరుపై ఇది సరైన పని కాదంటూ విరుచుకుపడ్డారు.