Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడు అరెస్ట్ ఎలా జరిగిందంటే.. (వీడియో)

టీడీపీ నేత, మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. 

టీడీపీ నేత, మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు టెక్కలిలోని ఆయన ఇంట్లో ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఈ అరెస్ట్ అనైతికం అని దారుణం అని అచ్చెన్నాయుడుని లాక్కెళ్లారని, కిడ్నాప్ చేశారని టీడీపీ వాదిస్తోంది. ఈ నేపధ్యంలో అసలు అచ్చెన్నాయుడును ఎలా అరెస్ట్ చేశారో ఈ వీడియోలో చూడండి..

Video Top Stories